కంభం లో టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 18, 19 తేదీలలో మండలంలోని టీచ్ టూల్ పరిశీలకులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎంఈవో అబ్దుల్ సత్తార్ తెలిపారు.మండలంలోని టీచ్ టూల్ పరిశీలకులు అందరూ శిక్షణా కేంద్రానికి వచ్చేటప్పుడు టీచ్ టూల్ మాన్యువల్ తీసుకుని, ఉదయం 9 గంటలకు హాజరు కావాలని తెలియజేసారు,
