బ్యూటీ పార్లర్ కోర్సు నందు ఉచిత శిక్షణ.


 బ్యూటీ పార్లర్ కోర్సు నందు ఉచిత శిక్షణ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సు నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు 35 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను. 9573363141 డైరెక్టర్ రూట్ సెట్ సంస్థ ఒంగోలు.

Post a Comment

Previous Post Next Post