వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్.
ఇటీవల ఆలయంలో జరిగిన చోరీ పై ఆరా.
ప్రకాశం జిల్లాగిద్దలూరు పట్టణం, రాచర్ల రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఆలయంలో జరిగిన చోరీ పై ఆరా తీసి జరిగిన సంఘటనను గురించి అడిగి తెలుసుకున్నారు. దొంగలించిన స్వామి వారి వెండినగలను త్వరితగతిన రికవరీ చేయాలని పోలీసులకు ఆదేశించారు . వారితో పాటు పట్టణ తెలుగుదేశం నాయకులు, తదితరులు పాల్గోన్నారు.

