ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏ 1 కన్వెన్షన్ హాలులో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా రాచగర్ల వెంకటరావు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు.డోలా బాల వీరాంజనేయ స్వామిఒంగోలు పార్లమెంట్ సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి.ఒంగోలు శాసనసభ్యులు దామాచర్ల జనార్దన్.కనిగిరి శాసనసభ్యులు.ఉక్కు ఉగ్ర నరసింహ రెడ్డి. సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్ విజయకుమార్.యర్రగొండపాలెం ఇంచార్జ్.గూడూరి ఏరిక్షన్ బాబు. మారిటైం బోర్డు చైర్మన్.దామచర్ల సత్య, టూరిజం బోర్డ్ చైర్మన్.నూకసాని బాలాజీ. ఉడా చైర్మన్ షేక్ రియాజ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక& సంస్కృతిక సమితి చైర్మన్ .తేజస్విని.పి డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య జనసేన సీనియర్ నాయకులు శ్రీ కంది రవిశంకర్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Add



