సొంత నిధులుతో రోడ్లు మరమోతులు చేయిస్తున్న సర్పంచ్ గొల్లవిల్లి సంజీవురావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్ :10.మాడుగుల మండలం ఎం కోడూరు శ్రీ మొదమాంబ ఆలయం సమీపంలో ఆర్అండ్బి రోడ్డు వద్ద గోతులుతో నిండి ఉన్న రోడ్డు సరిగా లేక పాడేరు. విశాఖపట్నం వెళ్లే వాహనాదారులు నిరంతరం ఇబ్బందలు పడుతున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భారీ వాహనాలు గోతులో పడి ట్రాఫిక్ అంతరాయము కలిగించాయి. స్థానిక ప్రజలు ఎం కోడూరు సర్పంచ్ గొల్లవిల్లి సంజీరావుకు తెలపగ సంఘటన స్థలానికి చేరికొని రోడ్డు ను పరిశీలించి తక్షణమే తన సొంత నిధులుతో జేసీబీ సహాయంతో గోతులును పూర్చడం జరిగింది వాహనదారులు. స్థానిక ప్రజలు సర్పంచ్ సంజీవురావు కు కృతజ్ఞతలు తెలిపారు నాయకులు అభినందిచారు ఈ కార్యక్రమంలో గాడి కొండలరావు. పోతిన జగదీశ్. కలిమి గోపాల్. జల్దీ హరి ప్రసాద్. శేనా పతి గణేష్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Add

