కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమించిన కూటమి ప్రభుత్వం.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమించిన కూటమి ప్రభుత్వం.

పాలకమండలికి 16 మంది సభ్యుల నియామకం

 జనసేనకు 2, బీజేపీకి 1 కేటాయింపు  

1.కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు

 పేరు నియోజకవర్గం పేరు పార్టీ

1 చంద్రశేఖర్ రెడ్డి పూతలపట్టు (ఎస్సీ) టీడీపీ

2 డాక్టర్ బి.వి. నరేష్ కుప్పం జనసేన

3 పరిమి చంద్రకళ తాడిపత్రి టీడీపీ

4 కె.ఎస్. అనసూయమ్మ గంగాధర నెల్లూరు (ఎస్సీ) టీడీపీ

5 కాథి సుధాకర్ రెడ్డి పూతలపట్టు (ఎస్సీ) టీడీపీ

6 సంధ్యారాణి దేవరకొండ రాజంపేట టీడీపీ

7 శ్రీమతి సునీతా గుంటుపల్లి

(w/o జి. కుమారస్వామి) ప్రత్తిపాడు (ఎస్సీ) టీడీపీ

8 కొత్తపల్లి శివ ప్రసాద్ పూతలపట్టు జనసేన

9 టి.వి. రాజ్యలక్ష్మి కర్నూలు టీడీపీ

10 వుట్ల నాగరాజు నాయుడు పూతలపట్టు (ఎస్సీ) టీడీపీ

11 శ్రీపతి సతీష్ తెలంగాణ టీజీ టీడీపీ

12 పెరుమాళ్ సుబ్రమణ్యం రెడ్డి పూతలపట్టు (ఎస్సీ) బీజేపీ

13 కిలపర్తి రాజేశ్వరి మాడుగుల టీడీపీ

14 పి. పద్మలత కనకరాజు చంద్రగిరి టీడీపీ

15 వసంత కుప్పం టీడీపీ

16 వి. శ్రీవాణి పీలేరు టీడీపీ

Post a Comment

Previous Post Next Post