ఎస్ ఎస్ 2 త్రాగు నీటి ట్యాంకులు పరిశీలించిన అధికారులు.



 ఎస్ ఎస్ 2 త్రాగు నీటి ట్యాంకులు పరిశీలించిన అధికారులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

 ప్రకాశం కలెక్టర్ పి. రాజబాబు ఆదేశములమేరకు ఒంగోలు నగరంలోని డాక్టర్ టి. వెనకటేశ్వర్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి. రాంనగర్ సంతపేట అన్నవరపుపాడు మొదలగు ప్రాంతములలో త్రాగునీరు సరఫరా అవుతున్న ఎస్ ఎస్ 2 ట్యాంకర్ ప్రాంతమును మునిసిపల్ ఇంజినీర్ యేసయ్య ఆధ్వర్యములో పరిశీలించడమైనది ఈ ప్రాంతమునకు సరఫరా అవుతున్న త్రాగునీరు ప్రసుత్తం పరిశ్రుభ్రముగా సరఫరావుతున్నట్లు గుర్తించడమైనది స్థానిక మునిసిపల్ కమిషనర్ సహాయముతో పట్టణములో త్రాగు నీరు పైపులు లీకేజి ఉన్నచో వెంటనే వాటిని మరమ్మతు చేసి ప్రజలకు పరిశ్రుభ్రంమైన నీటిని సరఫరా చేయవలసినదిగా మునిసిపల్ ఇంజినీర్ గారిని కోరడమైనది ప్రజలు కూడా సహకరించి ఎక్కడయినను త్రాగునీటి పైపులు లీకులు ఉన్నచో వెంటనే సంబంధిత సచివాలయ సిబ్బందికి మరియు మునిసిపల్ సిబ్బందికి సకాలములో సమాచారము అందించినచో సకాలములో మరమ్మతులు చేయాలని ప్రజలు వర్ష కాలంలో త్రాగునీటిని కాచి చలార్చి త్రాగినచో కలుషిత నీటివలన సంక్రమించు వ్యాధులు అనగా అతిసార రక్తపు విరోచనములు కామెర్లు మొదలగు వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక దశలోనే నివారించవచ్చునని తెలియజేశారు.

Add


Post a Comment

Previous Post Next Post