జిల్లా స్థాయి ఆశ నోడల్ అధికారుల సమావేశం.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఈరోజు  జిల్లా వైద్య  ఆరోగ్యశాఖా కార్యాలములోని సమావేశపు హాల్ నందు  ఒంగోలు లో జరిగిన జిల్లా స్థాయి  ఆశ నోడల్ అధికారుల సమావేశంలో   కిల్కారి సేవల  పై మరియు ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం పై  సమీక్షా సమావేశము  అవగాహనా సదస్సు జరిగింది 

 ప్రకాశం జిల్లా వైద్య మరియు  ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ కిల్కారి సేవలను గర్భిణీలు, బాలింతలు ఉపయోగించుకోవాలిని అన్నారు.

 కిల్కారి కాల్ వచ్చినపుడు ప్రతి సమాచారాన్ని పూర్తిగా  గర్భిణీలు, బాలింతలు తల్లులు వినేటట్లు చేయాలి.

 అందుకోసం ప్రతి గర్భిణీలు, బాలింతలు కు అవగాహనా కలిపించాలి.

కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రాం ను గర్భిణీలు, బాలింతలు కొరకు ప్రవేశం పెట్టటం జరిగింది. మాత శిశు మరణాలు తగించాలిని  కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్ సర్వీస్ ని  ప్రవేశం పెట్టటం జరిగింది.

గర్భిణీ నాలుగో  వ నెల మొదలుకొని బిడ్డ సంవత్సరమయ్యే వరకు  కిల్కారి కాల్స్ వస్తాయి. వాయిస్ కాల్స్ వారానికి ఒక సారి వస్తాయి రెండు  నిమిషాలు లోపు ఉంటుంది,వచ్చి తల్లీ బిడ్డ ల ఆరోగ్య క్షేమ సమాచారిని అందచేస్తూది. 

కేంద్ర ప్రభుత్వం నుంచి  వచ్చే కిల్కారి కాల్  నెంబర్ 911600103660 , ఈ కాల్ నెంబర్ ని గర్భిణీ మొబైల్ లో సేవ్ చేసుకున్నట్ల అయితే కాల్ వచ్చినపుడు ఎత్తి పూర్తిగా సమాచారాన్ని వినగలుగుతారు. 

 ఒక వెళ్ళ మరల తిరిగి ఆ సమాచారాన్ని వినాలి అంటే 14423 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి చేసి వినవచ్చు. ఆశ నోడల్ అధికారులు అందరూ మీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రము  పరధి లో ఉన్న గర్భిణీలు, బాలింతలు కు ఆశ/ ఏఎన్ఎంల ద్వారా కిల్కారి గురించి అవగాహన కలిపించాలి. మరియు వాళ్ళ మొబైల్ లో కిల్కారి నంబర్స్ సేవ్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే కాల్ వచ్చినపుడు ఎత్తి వినగాలుగుతారు. ఈ కిల్కారి సేవలను గర్భిణీలు, బాలింతలు ఉపయోగిoచుకోవాలిని కోరటం జరిగింది.

 ఆడశిశువుని కాపాడుదాం - సృష్టిని రక్షిద్దాం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం (పి.సి మరియు పి.ఎన్.డి.టి. యాక్ట్ 1994-రూల్స్ 1996) చట్టాన్ని అతిక్రమించినవారు - మొదటి తప్పుకు-3 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.10,000/- జరిమానా, - రెండవసారి తప్పు చేస్తే .5 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.50,000 జరిమానా విధించబడును. లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులకు -మొదటి తప్పుకు-3 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.50,000/- జరిమానా, - రెండవసారి తప్పు చేస్తే. 5 సంవత్సరలు  జైలు శిక్ష మరియు రూ.1,00,000/-జరిమానాతో పాటు వైద్య ధృవీకరణ పత్రము భారత వైద్యమండలి నందు రద్దు చేయబడుతుందన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం - అందుకు ప్రోత్సహించినవారు, చేసినవారు, అడిగినవారు శిక్షార్హులు ఈ కార్యక్రమం లో  డాక్టర్ కమలశ్రీ  జిల్లా  ఇమ్మూనే జేషన్ అధికారి. దాసరి శ్రీనివాసులు ఆరోగ్య విద్య విస్తరణ అధికారి.   రాజేశ్వరి డీసీఎం మరియు కిల్కారి రీజినల్  ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు లు సమావేశంలో పాల్గొన్నారు

 ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖా కార్యాలములోని సమావేశపు హాల్ నందు ఒంగోలు లో జరిగిన జిల్లా స్థాయి ఆశ నోడల్ అధికారుల సమావేశంలో కిల్కారి సేవల పై మరియు ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం పై సమీక్షా సమావేశము అవగాహనా సదస్సు జరిగింది 

 ప్రకాశం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కిల్కారి సేవలను గర్భిణీలు, బాలింతలు ఉపయోగించుకోవాలిని అన్నారు.

 కిల్కారి కాల్ వచ్చినపుడు ప్రతి సమాచారాన్ని పూర్తిగా గర్భిణీలు, బాలింతలు తల్లులు వినేటట్లు చేయాలి.

 అందుకోసం ప్రతి గర్భిణీలు, బాలింతలు కు అవగాహనా కలిపించాలి.

కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రాం ను గర్భిణీలు, బాలింతలు కొరకు ప్రవేశం పెట్టటం జరిగింది. మాత శిశు మరణాలు తగించాలిని కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్ సర్వీస్ ని ప్రవేశం పెట్టటం జరిగింది.

గర్భిణీ నాలుగో వ నెల మొదలుకొని బిడ్డ సంవత్సరమయ్యే వరకు కిల్కారి కాల్స్ వస్తాయి. వాయిస్ కాల్స్ వారానికి ఒక సారి వస్తాయి రెండు నిమిషాలు లోపు ఉంటుంది,వచ్చి తల్లీ బిడ్డ ల ఆరోగ్య క్షేమ సమాచారిని అందచేస్తూది. 

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కిల్కారి కాల్ నెంబర్ 911600103660 , ఈ కాల్ నెంబర్ ని గర్భిణీ మొబైల్ లో సేవ్ చేసుకున్నట్ల అయితే కాల్ వచ్చినపుడు ఎత్తి పూర్తిగా సమాచారాన్ని వినగలుగుతారు. 

 ఒక వెళ్ళ మరల తిరిగి ఆ సమాచారాన్ని వినాలి అంటే 14423 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి చేసి వినవచ్చు. ఆశ నోడల్ అధికారులు అందరూ మీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రము పరధి లో ఉన్న గర్భిణీలు, బాలింతలు కు ఆశ/ ఏఎన్ఎంల ద్వారా కిల్కారి గురించి అవగాహన కలిపించాలి. మరియు వాళ్ళ మొబైల్ లో కిల్కారి నంబర్స్ సేవ్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే కాల్ వచ్చినపుడు ఎత్తి వినగాలుగుతారు. ఈ కిల్కారి సేవలను గర్భిణీలు, బాలింతలు ఉపయోగిoచుకోవాలిని కోరటం జరిగింది.

 ఆడశిశువుని కాపాడుదాం - సృష్టిని రక్షిద్దాం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం (పి.సి మరియు పి.ఎన్.డి.టి. యాక్ట్ 1994-రూల్స్ 1996) చట్టాన్ని అతిక్రమించినవారు - మొదటి తప్పుకు-3 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.10,000/- జరిమానా, - రెండవసారి తప్పు చేస్తే .5 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.50,000 జరిమానా విధించబడును. లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులకు -మొదటి తప్పుకు-3 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.50,000/- జరిమానా, - రెండవసారి తప్పు చేస్తే. 5 సంవత్సరలు జైలు శిక్ష మరియు రూ.1,00,000/-జరిమానాతో పాటు వైద్య ధృవీకరణ పత్రము భారత వైద్యమండలి నందు రద్దు చేయబడుతుందన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం - అందుకు ప్రోత్సహించినవారు, చేసినవారు, అడిగినవారు శిక్షార్హులు ఈ కార్యక్రమం లో డాక్టర్ కమలశ్రీ జిల్లా ఇమ్మూనే జేషన్ అధికారి. దాసరి శ్రీనివాసులు ఆరోగ్య విద్య విస్తరణ అధికారి. రాజేశ్వరి డీసీఎం మరియు కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు లు సమావేశంలో పాల్గొన్నారు.

Add

Post a Comment

Previous Post Next Post