డిల్లీ పార్లమెంట్ భవనంలో...ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి.


 డిల్లీ పార్లమెంట్ భవనంలో...ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి.

 డిల్లీలోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్ లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్  మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అధ్యక్షతన

1. “పట్టణ ప్రాంతాలలో జనగణన ప్రమాణాలు నిర్వచించడంపై” మరియు

2. ⁠“ ఢిల్లీ పట్టణంలో ప్రభుత్వ భూములు కేటాయింపు” పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మరియు కమిటీ సభ్యులు. తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Add 


Post a Comment

Previous Post Next Post