తిరుపతి పట్టణంలో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి - దిలీప్.
తిరుపతిలోని 'పబ్లిక్ అకౌంట్స్ కమిటీ' ఉన్నత విద్యలో ఫలితాల పనితీరు పై నిర్వహించిన సమీక్ష సమావేశ కార్యక్రమంలో పాల్గోన్న ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.
Add


