మళ్లీ అదే దుశ్చర్య.బూడిద నీరు విడుదలచేసిన- డాక్టర్ ఎన్ టి టి పి ఎస్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. శ్రీనివాస్.
ఎన్ టి ఆర్ జిల్లా. ఇభ్రహీం పట్టణం.
పదేపదే పునరావృతం చేస్తున్న డాక్టర్ ఎన్ టి టి పి ఎస్.
శుక్రవారం ఉదయం బూడిద నీరు విడుదల.
హెడ్ వాటర్ వర్క్స్ ఫిల్టర్ లోకి బూడిద చేరిన బూడిద.
ఆగిపోయిన తాగు నీటి సరఫరా.
ఇప్పటికైనా కలెక్టర్, ప్రభుత్వం స్పందిస్తుందా....?
లేదా ఎప్పటిలాగే మీ చావు మీరు చావునని వదిలేస్తారా..?
ఇబ్రహీంపట్నం ప్రజలకు వ్యవస్థల మీద పెరుగుతున్న అపనమ్మకం.
చివరకు లక్షల మంది తాగే కృష్ణమ్మ నదిలోకి బూడిద వదులుతున్న స్పందించని ప్రభుత్వ యంత్రాంగం.
ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముందని స్థానికులు ఆవేదన.
Add

