ఆంధ్రప్రదేశ్ ప్రమాదాల స్పందన మరియు అగ్నిమాపక సేవా కేంద్ర శాఖ కంభం.


 ఆంధ్రప్రదేశ్ ప్రమాదాల స్పందన మరియు అగ్నిమాపక సేవా కేంద్ర శాఖ కంభం.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా కంభం అగ్ని మాపక కేంద్ర.స్టేషన్ పరిధిలోని కంభం. బెస్తవారిపేట దీపావళి పండుగ సందర్భంగా. బాణసంచా క్రాకర్స్ స్టాళ్ల దగ్గర ఈరోజు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఔట్ పోస్టులు నిర్వహించడం జరిగింది. కంభం అగ్నిమాపక శాఖ కేంద్ర అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరగకుండా నిబంధనల మేరకు స్టాల్స్ యజమానులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తెలియజెప్పారు. అయితే ప్రమాదాలు సంభవించినచో త్వరగా స్పందించి అగ్నిమాపక టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియపరచినచో అగ్నిమాదళం అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అయితే కొందరు ఆకతాయిలు బీడీ సిగరెట్లు తాగే వాళ్ళని దూరంగా ఉంచాలని స్టాళ్ల యజమానులకు ఆయన తెలియజేశారు.

Add


Post a Comment

Previous Post Next Post