ఏలూరులో ద్విచక్ర వాహనాలపై దూసుకు వెళ్లిన కారు.. సామాజిక బాధ్యత వహించిన యువత.

ఏలూరులో ద్విచక్ర వాహనాలపై దూసుకు వెళ్లిన కారు..
సామాజిక బాధ్యత వహించిన యువత.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
     ఏలూరుజిల్లా ఏలూరు  బుధవారం స్థానిక పోలీస్ స్కూల్ ఎదురుగా అతివేగంగా వేర్న బ్లాక్ ఏ పి 37డి ఎస్ 2336 నెంబర్ గల కారు అశోక్ నగర్ టూ ఫైర్ స్టేషన్ వైపుగా అతివేగంగా నడుపుతూ వాహన దారులను ఢీ కోట్టుకుంటూ వెళ్ళుతుండగా చింతలపూడి కి చెందిన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వ్యక్తి ని బ్లాక్ వేర్న కారు గుద్దటం తో ద్విచక్ర వాహన దారుని తలకు తీవ్ర గాయాలు అయ్యి అధిక రక్త శ్రావం అవ్వుతుండటంతో సహచర వాహన దారులు గాయపడిన వ్యక్తిని ఆటోలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అతని పరిస్థితి విషమముగా ఉండటంతో మెరుగైనా వైద్యం కోసం విజయవాడ తీసుకు వెళ్లడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన సంఘటనలో తోటి వాహన దారులలో కొంతమంది యువకులు వేర్న బ్లాక్ ఏ పి 37డి ఎస్ 2336 నడుపుతున్న వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా వారినికూడా గాయపరుస్తూ వారి వాహనాలను కూడా ఢీ కొట్టు కుంటూ ఏలూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కి వెళ్లి సదరు కారు నడుపుతున్న వ్యక్తి (శర్మ ) లొంగిపోవడం జరిగింది.. వెంటవెల్లిన యువకులు జరిగిన విషయం ఏలూరు వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కి తెలుపగా... స్పందించిన ఎస్సై దుర్గా ప్రసాద్ జరిగిన యాక్సిడెంట్ టూ టౌన్ పరిధిలోకి వస్తుంది అని వాహనాన్ని మరియు దాన్ని నడిపిన (శర్మ )అనే వ్యక్తిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరిగింది. యాక్సిడెంట్ చేసి కారు ఆపకుండా వెళ్లిపోతున్న (శర్మ )ని ఆపడానికి ప్రయత్నించినయువకులలో శ్యామ్ అనే యువకుడిని కూడా సదరు కారు గుద్దడం తో ఆయువకుడి వాహనం పాక్షికంగా దెబ్బతినడం తో శ్యామ్ ఏలూరు టూ టౌన్ లో సదరు వేర్న కారు నడుపుతున్న వ్యక్తి పై స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీస్ అధికారులు...
ఆక్సిడెంట్ లో గాయపడిన (స్వామి )వ్యక్తిని కొంతమంది యువకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం మరికొంతమంది పరారీ అవ్వతున్న కారును వెంబడించడంతో కారు నడుపుతున్న వ్యక్తి ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. సరైన సమయంలో యువకులు స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకు వెళ్లడం, కొందరు ఆక్సిడెంట్ చేసి పరారి అవ్వుతున్న కారు, కారు నడుపుతున్న వివరాలు పోలీస్ వారికీ అందేలా చేసిన సదరు యువకులు పెదవేగి జగన్నాధపురం కి చెందిన కొయ్యురి శ్యామ్, భాను మరియు హనుమాన్ జంక్షన్ కి చెందిన సుంకర మునేష్, గౌరీ శెట్టి గణేశ్వర్, సిరిగిరి కొండయ్య లను నేటియువకులలో సామజిక భాద్యతతో స్పందించి భాధితులకు సహాయం చేసిన యువతను పలువురు అభినందనలు తెలియ చేసారు..


 

Post a Comment

Previous Post Next Post