వైజాగ్ లో గూగుల్ కంపెనీ ఒప్పందం పై ఆనందం వ్యక్తం చేసిన కూటమి నాయకులు.
అనకాపల్లి అక్టోబర్:14. క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్). పి. మహేశ్వరరావు.
మాడుగుల మండలం
కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ ఒప్పందం చారిత్రాత్మకమైన గొప్ప నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు.పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు కృషితో ఈరోజు అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తున్న ఉత్తరాంధ్ర,
ఉద్యోగాలు ఇప్పుడు వైజాగ్ లోనే తల్లితండ్రులకు అందుబాటులోనే పిల్లలు,
బండారు సత్యనారాయణ మూర్తి ఆదేశాలనుసారం నేడు మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజలకి అవగాహన చేస్తూ సంబరాల్లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాడుగుల మండల క్లస్టర్ ఇంచార్జ్ బిశెట్టి విజయలక్ష్మి శ్రీనివాస్, జనసేన నాయకులు శ్రీనాథ్ శేఖర్ ఆకుల రవికుమార్, స్కూల్ కమిటీ చైర్మన్ కర్రి సంతోష్, బూత్ కన్వీనర్లు ఎల్లపు రాము సూరిశెట్టి వెంకట అప్పారావు, బొడ్డేటా వెంకట్రావు , మద్దాల ప్రసాదు , కోయలాడ సన్యాసరావు, ఆడారి సన్యాసిరావు ,యల్లపు పెంటయ్య, భిసెట్టి రామారావు, పిల్లా సూరి అప్పారావు, సంతోష్, కదులూరు శ్రీనివాస్, ఆడారి మురళీ,వేగి రమునాయుడు, కాళ్ళ రమణ, రాజమండ్రి జగ్గారావు,వేగి రాము, భీసెట్టి హరి,రేగడా రామారావు, మొలెట్టి శేషు, రాపెట్టీ బల్లిబాబు, రాపెట్టి కోటి. మరియు కూటమి నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
