పిడుగుపడి మృతి చెందిన రైతు.
క్రైం 9 మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్:04
బుచ్చయ్య పేట మండలంలో గల చిన్న మదిన గ్రామానికి చెందిన సియ్యాద్రి అప్పలనాయుడ(54) శనివారం గేదెలు మేపడానికి గ్రామ సమీపంలో వెళ్లాడు. గేదల మేపుతుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ దురు గాలులు తో కూడిన వర్షం ప్రారంభమై పిడుగు పడింది.పిడుగు పడడం తో గేదెలు మేపుతున్న అప్పలనాయుడు ఘటనా స్థలంలోని మృతి చెందాడు. పిడుగుపాటుకు అప్పలనాయుడు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుగా విలపిస్తున్నారు.
