రోడ్లు కోసం జల దీక్ష.
క్రైం 9 మీడియా ప్రతినిధి,జిల్లా ఇంచార్జి(క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్:04
మాడుగుల మండలం, వి మాడుగుల,శంకరం పంచాయతీలోని అసం పూర్తిగా నిలిచి పోయిన గ్రామాలైన తాడి వలస.గోప్పూరు.రాయిపాలెం. రాజం పేట.వెలగలపాడు. కోత్తవలస.మామిడిపాలెం. గిరిజన గ్రామాలకు రోడ్లుసౌకర్యం కల్పించి కోత్తవలస తాడివలస మామిడిపాలెం.గెడ్డలుపై బ్రిడ్జిలను.నిర్మించాలని ఏడు గ్రామాలకు చేందిన గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు విరిగి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహ మూర్తి వ్వవసా యకార్మిక సంఘం జిల్లా ఉపాద్యాక్షులు కె భవానీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి టి దోర తదితరులు పల్గోని మద్దతు తెలిపారు అనంతరం వారు మాట్లాడారు మూడు గెడ్డలపై బ్రిడ్జిలను నిర్మించాలని ఏడు గ్రామాలకు చేందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు జల దీక్షలో పల్గోన్నారు గెడ్డలో కూర్చుని పవన్ కల్యాణ్ బాబు మాగ్రా మాలకు రోడ్లు సౌకర్యం కల్పించండి మహప్రభో! అంటు చేతులు ఎత్తి దండం పెడుతు పెద్ద ఎత్తున నిర్సన తెలిపారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని 9,30 తోమ్మిది కోట్ల ముప్పైలక్షల రూపాయలతో రోడ్లు బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు,నమ్మ బలికి కోంత మేరకు పనులు చేసిన ఎన్నికల అయ్యి సంవత్సంన్నర అయిన కనీసం పట్టించు కో లెదన్నారు ఈ ప్రభుత్వం.వచ్చిన తరువాత మరల పాత పనులను రద్దు చేసి . ఎం ఎన్ ఆర్ ఇ జి ఎస్ మరియు నాబార్డు నిదులతో కోత్తగా 11 కోట్లురూపాయలతో.ఇస్టుమేట్ వేసి కూటమి ప్రభుత్వనికి ప్రతి పాదనులు పంపించి నట్లు అధికారులు చేబుతున్నారని తెలిపారు కోండనాలుకకు మందు వేస్తే వేస్తే ఉన్న నాలుక ఉడిందని గత ప్రభుత్వాన్ని,కాదని కూటమి ప్రభుత్వంకు ఓటు వేస్తే గిరిజన ప్రజలు సమస్యలు గాలికి వదిలే సారని తెలిపారు వర్షం వస్తే గెడ్డలు దాట లేక గర్బిని స్త్రీలును బాలింతలను డోలిలు కట్టి మోసుకు వెళ్ళవలసి వస్తుందని తెలిపారు చిన్న పిల్లలు స్కూలుకు వెళ్ళలాన్న ముసలి వారు ఆసు పత్రికి వెల్లాలాన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు,గోట్టి వాడ నుండి కోత్త వలస వెలగల పాడు గోప్పువూరు తాడి వలస మీదుగా రాయిపాలెం రాజం పేట మీదుగా క్రిష్ణంపాలెం తారురోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తె వందలాది మంది గిరిజన ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించ వచ్చునని తెలిపారు ఎక్కడ పది ఇల్లులు ఉంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామ్న ఉప ముఖ్యమంత్రి పవన్.కల్యాణ్ వాగ్దానం నెరవేర లెదన్నారు గత సంవత్సరం,కోత్త వలస గెడ్డ దాటలెక 108 గెడ్డ దాట లేక అక్కడి అక్కడె గిరిజన యువకుడు చని పోయారని తెలిపారు తాడి వలస గెడ్డ దాటలేక గర్బిని స్ర్తీగెడ్డ లోనె ప్రశ వించిందని తెలిపారు,వర్ష కాలం వస్తే గెడ్డలు దాట లెక రోడ్లు సౌకర్యాలు లేక 108 104 వంటి సౌకర్యాలు పూర్తిగా ఉండటం లేదన్నారు 79 ఎళ్ళు స్వతంత్రంలో తరాలు మారినా, తాతలు మారినా గిరిజనులు బ్రతుకులు మారడం లెదన్నారు, అడవిలో జంతువులకు,ఉన్న విలువవైన,గిరిజనులకు,లేదన్నారు,వెంటనే ఈగ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని,లేక పోతే దశలు వారిగి ఆందోళనలు ఉద్రుతం చేస్తామని గిరిజనులు స్పష్టం చేశారు ఈకార్యక్రమంలో శంకరం పంచాయతీ సర్పంచ్ యస్ రమేష్ యడ్ల కోండలరావు గోట్టురుఅప్పారావు సాగర ఈశ్వరావం సోలం చంద్ర గిన్నెపల్లి సన్యాసమ్మ సూమర్ల చంటి గురువుల క్లిష్ట మూర్తి సోమల నరసింహన్ మూర్తి ఉండూరు ఈశ్వరావు,సోమల నరసింహారావు. జన్నిచిన్నారావు. సన్యాసమ్మ. సోలంమంగ కృష్ణ మూర్తి.సాగరి.ఈశ్వరరావు యస్ రాము వంతలగంగరాజం అధిక సంఖ్యలో గిరిజనులు మహిళలు పాల్గోన్నారు.
