సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది.




సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది.

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )


 ప్రకాశం జిల్లా  గిద్దలూరు రూరల్ పరిధిలోని కొమరోలు మండలం,రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని రూరల్ సీఐ రామకోటయ్య ,మరియు ఎస్ఐ లు నాగరాజు, కోటేశ్వరరావు మంగళవారం తెలిపారు.

ఈ నేపథ్యంలో బహిరంగ సభలు నిర్వహించడం, నిరసనలు, ర్యాలీలు, నిర్వహించడం చట్టరీత్యా నేరం అని అధికారులు హెచ్చరించారు.

ప్రజలు నిరసన కార్యక్రమం, ర్యాలీలు నిర్వహించే ముందు తప్పనిసరిగా అధికారుల నుండి అనుమతులు పొందాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post