కందులాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు బీరువా కుర్చీలు బహుకరణ.




కందులాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు బీరువా కుర్చీలు బహుకరణ.

(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు )

 ప్రకాశం జిల్లా కంభం మండలం. కందులాపురం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కీర్తిశేషులు శ్రీ నంబూరు వెంకట రమణయ్య జ్ఞాపకార్థం సతీమణి పుల్లమ్మ, కుమారుడు రమేష్ బీటెక్. కోడలు శ్రావణి గార్లు 12000 విలువా చేసే ఇనుప బీరువా మరియు 600 రూపాయలు.విలువ చేసే ఒక కుర్చీ బహుకరించటం జరిగింది. మరియు కొలిపాకుల బాల గురు ప్రసాద రావు ఎస్సీ ఏ. (సోషల్) 600 రూపాయల విలుచేసే ఒక కుర్చీ పాఠశాలకి ఒకటో ఎంఈఓ. టి. అబ్దుల్ సత్తార్. రెండవ ఎంఈఓ. టి. శ్రీనివాసులు. మరియు హెచ్ఎం డి వెంకటేశ్వర్లు  లకు కుటుంబ సభ్యులు అందజేశారు.
ఈ కార్య క్రమంలో. విద్యాకమిటి చైర్మన్. ఎం రాజు, సి ఆర్ పి.మురళి. శేఖర్. పాల్గొన్నారు. మొదటి. ఎంఈఓ సత్తార్  మాట్లాడుతూ పాఠశాల కు బీరువా బహుకరించిన దాత. నంబూరు రమేష్ దంపతులను అభినందించటం జరిగింది.
. ఎం ఈ ఓ 2 శ్రీనివాసులు మాట్లాడుతూ దాతలు, గ్రామస్థుల సహాయంతో పాఠశాలను అభివృద్ధి చేయగలరని ఉపాధ్యాయులు  విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు.

















Post a Comment

Previous Post Next Post