విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు)
ఒంగోలు లోని ప్రకాశం భవనంలో జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ , జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్ ఒంగోలు శాసనసభ్యులు,దామచర్ల జనార్ధన్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి,గిద్దలూరు శాసనసభ్యులు,ముత్తుముల అశోక్ రెడ్డి,మరియు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు,
.jpeg)