ఏలూరు జిల్లాలో ఎరువుల సరఫరా - పంపిణీ పై సమీక్ష సమావేశంలో-మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్.
ఏలూరు జిల్లాలో ఎరువుల సరఫరా - పంపిణీ పై సమీక్ష సమావేశంలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ కి విచ్చేసిన ఏలూరు జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కి స్వాగతం పలికిన ఏలూరు జనసేన నాయకులు నారా శేషు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ , జనసేన పార్టీ ఉ.ప జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.
