ఏలూరు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) .
ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ఈడచైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

