భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు..ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.


