సాంఘిక సంక్షేమ శాఖ ఎస్ డబ్ల్యూ అధికారిగా విశిష్ట సేవలు అందించిన అరుణ కుమారికి ఘన సన్మానం.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు).
ప్రకాశం జిల్లా మార్కాపురం సాంఘిక సంక్షేమ శాఖ ఎస్ డబ్ల్యూ అధికారిగా అరుణ కుమారి. మార్కాపూర్ డివిజన్ లో మంచి సేవలు అందించినటువంటి అరుణ కుమారి గారు ప్రమోషన్ మీద భీమవరం జిల్లా అధికారిగా బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆదివారం మార్కాపురం ఆఫీసు నందు అరుణ కుమారి.గారికి శాలువా బొకేతో సన్మానించడం జరిగినది.
ఈ సన్మాన కార్యక్రమంలో త్రిపురాంతకం బాయ్స్ హాస్టల్ వార్డెన్ బూదాల కిరణ్ కుమార్ మార్కాపురం డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు బూదాల గురవయ్య ఆది ములుపు అనిల్ రాజు లూకా ఈ సన్మాన సభలో పాల్గొన్నారు
