కరాటే లో సత్తా చాటిన గిద్దలూరు విద్యార్థిని.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు)
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్ప్రింగ్ బోర్డ్ పాఠశాలలో 07 వ తరగతి చదువుతున్న షేక్ అర్షియా అనే విద్యార్థిని కర్నూలులో జరిగిన నేషనల్ లెవెల్ కరాటి కాంపిటేషన్ లో గోల్డ్ మెడల్ సాధించింది. పలువురు పట్టణ ప్రజలు మరియు స్కూల్ యాజమాన్యం విద్యార్థిని అభినందించారు
