మిలాన్ ఉన్ నబి సందర్భంగా ర్యాలీ.
తెలంగాణ.మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జామా మసీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ (అను భాయ్) గారి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ . మరియు ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్ మరియు మాధవ రెడ్డి.మాట్లాడుతూ తెలంగాణ అంటేనే మతసామరాస్యానికి చిహ్నంగా గంగా జమున తహసీబ్ గా ప్రతీక అని అంటారు. ఈ సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామ మజీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి కుతుబుద్దీన్.మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్.నాయకులు ఎమ్ ఎ ఖలీల్.నబి.షకీల్ . సద్దాం. ముస్లిం మత పెద్దలు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

