డిగ్రీ విద్యార్థుల ఆందోళన.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డిగ్రీ కళాశాలాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల నిరసన...
ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు...అనంతరం సబ్ కార్యాలయంలోని ఏవోను కలిసి తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేసిన విద్యార్థులు....
