న్నారులు సగిలేరులో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సీఐ సురేష్.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని సగిలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
చిన్నారులు ఎవరు ఈతకు వెళ్లకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్. సురేష్ జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా సెలవు దినాలు ఈసారి అధికంగా రావడంతో తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తూ పిల్లలు ఈతకు వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మీ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో నిరంతరం ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులకు తెలిపారు.
