తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తులపై నమోదైన కేసులో వారిని అరెస్టు చేయకుండా, కేవలం నోటీసులు ఇచ్చేందుకు రూ.40,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బత్తిన రంజిత్
బాధితుల ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.
