ఒంగోలులో మాజీ మంత్రి కీ. శే.కొణిజేటి రోశయ్య గారి విగ్రహావిష్కరణ.
పలు కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు ఆర్యవైశ్య భవన్ నందు కీ.శే కొనిజెటి రోశయ్య గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దర్శి నియోజకవర్గంలో జిల్లా ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

