రేషన్ దుకాణదారుడుపై కేసు నమోదు.
( గిద్దలూరు నియోజకవర్గ క్రైమ్ 9 మీడియా ఇంచార్జ్ బి అమృతరాజ్.)
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో మంగళవారం చౌక దుకాణం నిర్వాహకుడి పై ఫుడ్ ఇన్స్పెక్టర్ సల్మాన్ 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దుకాణాన్ని తనిఖీ చేసిన సమయంలో 20040 కిలోల బియ్యం 94 ప్యాకెట్ల పంచదార నిల్వలు ఉండాల్సి ఉండగా నిలువలు లేవని గుర్తించినట్లు సల్మాన్ తెలిపారు.
దుకాణానికి తాళం వేసి బాధ్యతలు వి ఆర్ ఓ కు అప్పగించామని తహసిల్దార్ తెలిపారు.
