నెమలిగుండ్ల రంగనాయక స్వామి దర్శనాలు నిలిపివేత.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జే పీ చెరువు గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ దర్శనాలను శనివారం నిలిపివేత..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలకు కురుస్తున్న కారణంగా దర్శనాలు నిలిపివేస్తున్నామని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వెల్లడి.
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి దర్శనాలు నిలిపి వేశామని ఎస్ఐ కోటేశ్వరరావు వెల్లడి.
దూర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు విషయాన్ని గమనించి రంగనాయక స్వామి ఆలయ దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేసిన రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు.
