జాయినింగ్ ఆర్డర్ అందజేత.
ప్రకాశం క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
నిన్న మెగా డిస్సీ లో ఉద్యోగం పొందిన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామనికి చెందిన నులక బాలసుబ్బారెడ్డి సతీమణి నులక ఉమా మహేశ్వరి కీ నిన్న జాయినింగ్ ఆర్డర్ ను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
