ఏలూరు జిల్లాలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసిన రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.


 

ఏలూరు జిల్లాలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసిన రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.

(క్రైం 9మీడియా ప్రతినిధి)

ఏలూరు జిల్లాలో విజిలెన్సు, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఎరువులు షాపులు ఆకస్మిక తనిఖీ చేయగా జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి లో (1) *మేస్సేర్స్ విజయ ట్రేడర్స్* (2) *మేస్సేర్స్ సాధు ట్రేడర్స్* మరియు (3) *మేస్సేర్స్ స్వర్ణాంధ్ర ఎరువుల డిపో* ల నందు తనిఖీ చేయగా మేస్సేర్స్ విజయ ట్రేడర్స్ నందు ఎరువుల లైసెన్స్ లేనందున మరియు *రు.3,52,113/-* విలువ కలిగిన *3.631* టన్నుల ఎరువులు వ్యత్యాసము గుర్తించి వాటిని సీజ్ చేసి షాపు యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేయడమైనది మరియు మేస్సేర్స్ సాధు ట్రేడర్స్ నందు *రు.1,89,410/-* విలువ కలిగిన *19.800* టన్నుల ఎరువులు వ్యత్యాసము గుర్తించి వాటిని సీజ్ చేసి షాపు యజమాని పై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం 6(A) కేసు నమోదు చేయడమైనది. ఈ తనికీ విజిలెన్సు DSP శ్రీ సింగులూరి వెంకటేశ్వర రావు, విజిలెన్సు AO శ్రీ G. మీరయ్య, విజిలెన్సు విజిలెన్సు SI శ్రీ Ch. రంజిత్

Post a Comment

Previous Post Next Post