( ప్రకాశం జిల్లా క్రైమ్ నైన్ జిల్లా ప్రతినిధి దాసరియోబు )
ప్రకాశం జిల్లా గిద్దలూరులో యువ ప్రగతి పథం సభ్యుల సొంత నిధులతో గిద్దలూరు లోని సంజీవని అనాధ వృద్ధశ్రా శరణాలయం కు
25 కేజీల బియ్యం ప్యాకెట్ మరియూ పండ్లు వితరణ
ఈ సందర్బంగా అధ్యక్షులు పి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తోచిన రీతిలో చేయత అంది స్తూ సమాజ సేవలో భాగస్వా మ్యం కావాలని సమాజ సేవలో నిజమైన ఆనందం సంతోషం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సంజీవని అనాధ శరణా లయం నిర్వాహకులు
రాజశేఖర్ యువ ప్రగతి సభ్యు లు రత్నం.పీరయ్య కిషోర్.
సిద్దయ్య.నాయబ్ భార్గవ్ సత్య సాయి సేవా సమితి సభ్యులు వేణు గోపాల్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
