తెలుగుదేశం పార్టీ నాయకుల విగ్రహ ఆవిష్కరణ.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు)
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో టి.డి.పి. శ్రేణులు ఏర్పాటు చేసిన కీ.శే. శ్రీ నందమూరి తారకరామారావు, కీ.శే. శ్రీ దామచర్ల ఆంజనేయులు మరియు కీ.శే. శ్రీ పరిటాల రవి గార్ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న
హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి. విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, చీరాల శాసనసభ్యులు శ్రీ ఎం. ఎం కొండయ్య. పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తముల అశోక్ రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డ్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, దర్శి ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ , ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ చదలవాడ చంద్రశేఖర్, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

