అర్ధవీడు ఎస్సైగా ఎం.శివ నాంచారయ్య.


అర్ధవీడు ఎస్సైగా ఎం.శివ నాంచారయ్య.


ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలానికి సాధారణ బదిలీల భాగంగా నూతన ఎస్సైగా ఎం శివ నాంచారయ్య సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అర్ధవీడులో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ యాదవ్ ను బదిలీపై విఆర్ ఒంగోలు వెళ్లారు. గిద్దలూరులో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్యను అర్ధవీడుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై మాట్లాడుతూ అర్ధవీడు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post