కొడంగల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. ప్రీ ప్రైమరీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు.