ఏలూరు నగరంలోతెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం.
ఏలూరు నగరంలో క్రాంతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , కొలుసు పార్థసారథి , భవిష్యత్ కార్యాచరణ పై టీడీపీ నేతలకు , కార్యకర్తలకు మరియు అభిమానులకు దిశా నిర్దేశం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య , దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, చింతలపూడి శాసనసభ్యులు సోంగా రోషన్ కుమార్ , మడకశిర శాసనసభ్యులుM.S రాజు పాల్గొన్నారు.




