ప్రమాదవశాత్తుచెరువులోకి పల్టీలు కొట్టిన కారు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు
కంభం: ప్రకాశం జిల్లా కంభం చెరువులోకి ఓ కారు పల్టీలు కొట్టింది. సరదా కోసం చెరువు కట్టకు వచ్చిన యువకులు సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి చెరువులోకి ఫల్టి కొట్టడం జరిగింది. కారులో ఉన్న యువకుడు శాఖచాకశఖ్యముతో కారులో నుంచి దూకడం జరిగింది.
ఈ కారు హైదరాబాద్ కు సంబందించినదని, కార్యక్రమానికి వచ్చిన నిమిత్తం కంభం వచ్చి చెరువు ను దర్శించినడానికి వచ్చారని సమాచారం.
.jpeg)