ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ఒంగోలు లోని A1 ఫంక్షన్ హాల్ లో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్ గా శ్రీ షేక్ రియాజ్ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి. కాకినాడ జనసేన శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ. యలమంచిలి జనసేన శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్.నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత. 20 సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీ లంకా దినకర్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డా. శ్రీ సీతారామయ్య.దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ , ఏ.పీ ఎం ఐ డి సి. చైర్మన్ శ్రీ చర్లపల్లి శ్రీనివాస్.గుంటూరు జనసేన ఇంచార్జ్ శ్రీ గాదె వెంకటేశ్వర రావు. ఒంగోలు జనసేన నాయకులు శ్రీ కంది రవి శంకర్.జనసేన నాయకులు శ్రీ కిరణ్ రాయల్.మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

