లంచం తీసుకుంటు అనిషా అధికారులకు పట్టుబడ్డ అనకాపల్లి టౌన్ ఎస్ ఐ.దాసరి ఈశ్వరరావు


 *అనకాపల్లి జిల్లా*


*లంచం తీసుకుంటు అనిషా అధికారులకు పట్టుబడ్డ టౌన్ ఎస్ ఐ.దాసరి ఈశ్వరరావు*

50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ ఈశ్వరరావు.

సీజ్ చేసిన షాప్ తెరపించే   విషయంలో 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ

మొదటిగా రెండు లక్షలు డిమాండ్ చేసిన ఎస్.ఐ.

Post a Comment

Previous Post Next Post