కంభం(మార్కాపురంక్రైమ్ 9 మీడియా ప్రతినిధి )
బహుజన పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు దాసరి యేబు ను 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ ఎదురుగానున్న మాజీ సైనికుల కార్యాలయంలో అధ్యక్షులు కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు కలిసి దాసరి యేబుచేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి వారు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మరియు మండల అధ్యక్షురాలు కందులాపురం సర్పంచి మరియు మాజీ సైనికులు పలువురు పాల్గొన్నారు.
