ఏలూరు తంగెళ్ళమూడిలోని బొమ్మల కాలనీ, షిర్డీ సాయి నగర్ లో స్థానిక 50 వ డివిజన్ టిడిపి ఇంచార్జీ మంత్రి మహాలక్ష్మి నాయుడు, శ్రీమతి లక్ష్మి గారి దంపతులు ఆహ్వానం మేరకు వారి నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి హాజరైన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు .. ఈ కార్యక్రమంలో ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి మరియు పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు..
నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి హాజరైన ఏలూరు MLA బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , APSRTC విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.
by Editor Saratcrime9media
-
0
