అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పి వి పురం గ్రామంలో అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు