అర్ధవీడు మండలం లో గిరిజనుడి పై వైసీపీ నేత దాడి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మిలింగం చెంచు కాలనీలో వైసీపీ నాయకుడై న కాదరయ్య. చెంచు గిరిజనుడైన దాసరి చిన్న ఎర్రన్న అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి ఓటు వేశాడని దాసరి చిన్న ఎర్రన్న అనే చెంచు గిరిజనుడి పై ఇనుపరాడ్ తో దాడిచేసిపంట కాల్వలో నెట్టాడని అపస్మారక స్థితిలో ఉన్న ఎర్రన్నను స్థానికులు చూసి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన స్థానికులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు ఎర్రన్నను తరలించడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని అర్ధవీడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
