గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు.
( దాసరి యోబు ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి )
ప్రకాశం జిల్లా కంభం కందులాపురం సెంటర్లోని గణేష్ విగ్రహా కమిటీ కేతన్ శ్రీను. తోట శ్రీను. నారాయణ.కొత్తపల్లి వెంకటేశ్వర్లు. ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకు ఆట పోటీలు నిర్వహించారు. ఆట పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు గణేష్ విగ్రహ కమిటీ, రాఘవేంద్ర హోటల్ యజమాన్యం బాలబాలికలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి విజ్ఞేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పూజా కార్యక్రమం లో టిడిపి నాయకులు టిడిపి మండల అధ్యక్షులు తోట శీను.సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతన్ శ్రీను. తెలుగుదేశం టిడిపి బీసీ సెల్ నాయకుడు. కొత్తపల్లి వెంకటేశ్వర్లు. కంభం టౌన్ టిడిపి అధ్యక్షులు ఓ మాధవ్. టిడిపి మండల కార్యదర్శి. ఆరేపల్లి మల్లికార్జున్. కూటమి నాయకులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

