కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం.



కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం.

TELANGANA:- భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి   వివిధ గ్రామాలు జల దిగ్బంధంలో.  జిల్లా కామారెడ్డిలో మళ్లీ మొదలైన వర్షం.. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. రాజంపేటలో అత్యధికంగా 44 సెంటీ మీటర్ల వర్షపాతం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 30 సెం.మీ. వర్షపాతం నమోదు.. కామారెడ్డి చెరువుకు వరద ఉధృతి.. జలదిగ్బంధంలో పలు కాలనీలు.. కామారెడ్డి-హైదరాబాద్‌ రూట్‌లో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు.. పలు రైళ్లు రద్దు.

Post a Comment

Previous Post Next Post