తల్లి ఒడిలో చేరటానికి బయలుదేరిన విగ్నేశ్వరుడు.
ప్రకాశం జిల్లా కంభం లో వినాయక చవితి ఘనంగా ఈ మూడు రోజులు భక్తి శ్రద్ధలతో ప్రజలు గణనాథుడిని పూజలు చేశారు.
పూజలందుకున్న గణేశుడు ఈరోజు నిమజ్జనానికి దేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణదేవరాయలు సతీమణి వరదరాజ్యమా కట్టించిన కంభం చెరువులో వివిధ గ్రామాల ప్రజలు భక్తులు డప్పులతో తాళమేళాలతో ఊరేగింపుగా వెళ్లి గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.
ముందుగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రావు.సబ్ ఇన్స్పెక్టర్ బి నర్సింహారావు ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 180 మంది పోలీసులతో పహారా నిర్వహించారు.

