ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో.



 

ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో.

విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ

స్టాల్స్ ను సందర్శించి చీరలను పరిశీలించిన జానకి లక్ష్మీ

*స్టాల్స్ లోని వీవ‌ర్స్ తో చేనేత చీర‌ల వివ‌రాలు అడిగి తెలుసుకున్న  కేశినేని జాన‌కి ల‌క్ష్మీ

కేశినేని జాన‌కి ల‌క్ష్మీ మీడియా పాయింట్స్ 

* చేనేత వ‌స్త్రాలు సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తాయి

*మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ

*ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయి

*చేనేత వ‌స్త్రాల‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

*దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్ ను ఆదరించాలి

*నేటి నుండి మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది

*చేనేత ప‌రిశ్ర‌మ‌ మన జాతీయ సంపద

*చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యం తో పాటు మన కళను ప్రోత్సహించినట్లు ఉంటుంది

Post a Comment

Previous Post Next Post