దేశవ్యాపిత పోరాటం గోడ పత్రిక ఆవిష్కరణ -దేశంలో మార్పు కొరకు సిపిఐ పార్టీ.


దేశవ్యాపిత పోరాటం గోడ పత్రిక ఆవిష్కరణ -దేశంలో మార్పు కొరకు సిపిఐ పార్టీ.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జిహెచ్ఎంసి పోచారం సర్కిల్ రాజీవ్ గృహకల్ప వద్ద ప్రచార గోడపత్రిక విడుదల ఈ కార్యక్రమంలో సిపిఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ ఏ ఐ టి యు సి రాష్ట్ర నాయకులు కల్లూరి జై చంద్ర పాల్గొని వారు మాట్లాడుతూ 

కేంద్రంలోనే ఎన్ డి ఏ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక 

విధానాలను నిరసిస్తూ యువత విద్యార్థులు కార్మికులు రైతులు 

ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు 

దేశవ్యాప్తంగా జరిగే ప్రదర్శనలు 

ఇంటింటికి కరపత్ర ప్రచారం నిర్వహిస్తూ ప్రజాస్వామ్యం రక్షణకు 

సెప్టెంబర్ ఒకటవ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 

మహాధర్నా నిర్వహించబోతున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో 

‌బి శ్రీనివాస్ ఈ బాల నరసింహ ఎమ్మెస్ చారి డి యాదవ్ రాము మల్లేశం డి ఆనంద్ రోహిత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post